'సీత రామం' 52 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 05:50 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.04 కోట్లు వసూలు చేసింది.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.99 కోట్లు
సీడెడ్ : 1.98 కోట్లు
UA : 3.69 కోట్లు
ఈస్ట్ : 2.00 కోట్లు
వెస్ట్ : 1.30 కోట్లు
గుంటూరు : 1.69 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
నెల్లూరు : 94 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.31 కోట్లు (41.05 కోట్ల గ్రాస్)
KA+ROI : 3.03 కోట్లు
ఇతర భాషలు : 8.27 కోట్లు
OS : 7.28 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 43.04 కోట్లు (88.09 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM