'బ్రాహ్మాస్త్ర' 22 రోజుల కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 05:34 PM

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 12.80 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ అలియా భట్ జంటగా నటించారు. ఈ మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'బ్రాహ్మాస్త్ర' కలెక్షన్స్ ::::
నైజాం : 6.15 కోట్లు
సీడెడ్ : 1.43 కోట్లు
UA : 1.49 కోట్లు
ఈస్ట్ : 95 L
వెస్ట్ : 61 L
గుంటూరు : 1.10 కోట్లు
కృష్ణ : 67 L
నెల్లూరు : 44 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 12.80 కోట్లు (24.28 కోట్ల గ్రాస్)

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM