'పొన్నియన్ సెల్వన్' 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 05:14 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 239.60 కోట్లు వసూలు చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' కలెక్షన్స్ ::::
నైజాం : 4.39 కోట్లు
సీడెడ్ : 76 L
UA : 63 L
ఈస్ట్ : 51 L
వెస్ట్ : 41 L
గుంటూరు : 48 L
కృష్ణ : 47 L
నెల్లూరు : 34 L
టోటల్ కలెక్షన్స్ : 7.99 కోట్లు (15.00 కోట్ల గ్రాస్)
తమిళనాడు : 85.40 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 15.00 కోట్లు
కర్ణాటక : 14.90 కోట్లు
కేరళ : 11.85 కోట్లు
ROI : 11.60 కోట్లు
ఓవర్సీస్ : 100.85 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 239.60 కోట్లు (123.90 కోట్ల గ్రాస్)

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM