'నేనే వస్తున్నా' 4 రోజుల కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 05:20 PM

సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదలయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.46 కోట్లు వసూలు చేసింది.


ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


'నేనే వస్తున్నా' కలెక్షన్స్ ::::
నైజాం : 0.11 కోట్లు
సీడెడ్ : 0.08 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.05 కోట్లు
ఈస్ట్ : 0.04 కోట్లు
వెస్ట్ : 0.03 కోట్లు
గుంటూరు : 0.07 కోట్లు
కృష్ణా : 0.06 కోట్లు
నెల్లూరు : 0.04 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.46 కోట్లు

Latest News
 
'లియో' మూవీ రెండవ సింగిల్ రిలీజ్ Thu, Sep 28, 2023, 09:29 PM
స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు Thu, Sep 28, 2023, 09:15 PM
హీరో సిద్ధార్థ్‌కు కర్ణాటకలో చేదు అనుభవం Thu, Sep 28, 2023, 09:06 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' Thu, Sep 28, 2023, 08:58 PM
రేపు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఏజెంట్' Thu, Sep 28, 2023, 08:56 PM