'పొన్నియన్ సెల్వన్' 4వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 03:31 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.36 కోట్లు వసూలు చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 18 L
సీడెడ్ : 3 L
UA : 3 L
ఈస్ట్ : 2 L
వెస్ట్ : 2 L
గుంటూరు : 3 L
కృష్ణ : 3 L
నెల్లూరు : 2L
టోటల్ కలెక్షన్స్ : 0.36 కోట్లు (0.65 కోట్ల గ్రాస్)

Latest News
 
డీజే టిల్లు పార్ట్ 3 ఉందా? Thu, Mar 28, 2024, 04:22 PM
'ప్రతినిధి 2' టీజర్ విడుదలకి తేదీ లాక్ Thu, Mar 28, 2024, 04:18 PM
ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన '105 మినిట్స్' Thu, Mar 28, 2024, 04:16 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM