'కార్తికేయ 2' 45 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 03:35 PM

చందూ మొండేటి దర్శకత్వం లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 33.20 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.



ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 13.24 కోట్లు
సీడెడ్ : 5.02 కోట్లు
UA : 4.52 కోట్లు
ఈస్ట్ : 2.61 కోట్లు
వెస్ట్ : 1.66 కోట్లు
గుంటూరు : 2.78 కోట్లు
కృష్ణా : 2.28 కోట్లు
నెల్లూరు : 1.14 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.20 కోట్లు (55.26 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌కి సహాయం చేసిన చిరంజీవి Fri, Feb 03, 2023, 10:51 PM
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీపై స్పందించిన బోనీ కపూర్ Fri, Feb 03, 2023, 10:15 PM
షక్కింగ్ TRPని నమోదు చేసిన 'కాంతారా' Fri, Feb 03, 2023, 09:00 PM
తన కూతురు కోలీవుడ్ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ పై స్పందించిన స్టార్ ప్రొడ్యూసర్ Fri, Feb 03, 2023, 08:50 PM
పీరియడ్ డ్రామా నేపథ్యంలో..నాగార్జున నెక్స్ట్ ..? Fri, Feb 03, 2023, 07:00 PM