'అల్లూరి' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 03:24 PM

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.47 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'అల్లూరి' కలెక్షన్స్ ::::
నైజాం : 0.35 కోట్లు
సీడెడ్ : 0.19 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.21 కోట్లు
ఈస్ట్ : 0.11 కోట్లు
వెస్ట్ : 0.07 కోట్లు
గుంటూరు : 0.12 కోట్లు
కృష్ణా : 0.16 కోట్లు
నెల్లూరు : 0.07 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.24 కోట్లు
KA + ROI : 0.26 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1.47 కోట్లు

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM