'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' AP/TS క్లోసింగ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 01:44 PM

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.88 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 30 L
సీడెడ్ : 10 L
UA : 15 L
ఈస్ట్ : 6 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 8 L
కృష్ణ : 7 L
నెల్లూరు : 6 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.88 కోట్లు (1.14 కోట్ల గ్రాస్)

Latest News
 
పవన్ సినిమా రిలీజ్‌ను భారీగా నిర్వహించాలనే ప్లాన్.. Wed, May 21, 2025, 05:08 PM
భైరవం: వైరల్ అవుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ వాఖ్యలు Wed, May 21, 2025, 05:00 PM
'లెనిన్' క్లైమాక్స్ షూట్ అప్పుడేనా...! Wed, May 21, 2025, 04:53 PM
'హ్రిదయాపూర్వం' ఫస్ట్ లుక్ రిలీజ్ Wed, May 21, 2025, 04:44 PM
జూన్ 13న రానున్న ‘రానా నాయుడు2’ Wed, May 21, 2025, 04:42 PM