'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 14 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 01:39 PM

శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.92 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ::::::
నైజాం : 25 L
సీడెడ్ :  20 L
UA : 15 L
ఈస్ట్ : 9 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 15 L
కృష్ణ : 9 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.83 కోట్లు (1.64 కోట్ల గ్రాస్)
KA + ROI : 10 L
OS : 11 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.92 కోట్లు (1.81 కోట్ల గ్రాస్)

Latest News
 
‘ఒలే ఒలే పాపాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్ Sat, Dec 02, 2023, 03:53 PM
బెడ్ పై జాన్వీ కపూర్ హొయలు Sat, Dec 02, 2023, 03:52 PM
క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా ! Sat, Dec 02, 2023, 03:49 PM
మన్సూర్ పై చర్యలు తీసుకోవద్దు: నటి త్రిష Sat, Dec 02, 2023, 02:55 PM
ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి Sat, Dec 02, 2023, 02:26 PM