రేపు థియేటర్లో రిలీజ్ కానున్న 'గాడ్ ఫాదర్' మూవీ

by సూర్య | Tue, Oct 04, 2022, 09:25 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి  మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమా భారీ అంచనాలతో (రేపు) అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM