'సీత రామం' 51 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 09:02 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 43.01 కోట్లు వసూలు చేసింది.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.99 కోట్లు
సీడెడ్ : 1.98 కోట్లు
UA : 3.68 కోట్లు
ఈస్ట్ : 2.00 కోట్లు
వెస్ట్ : 1.29 కోట్లు
గుంటూరు : 1.69 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
నెల్లూరు : 94 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.29 కోట్లు (41.02 కోట్ల గ్రాస్)
KA+ROI : 3.02 కోట్లు
ఇతర భాషలు : 8.27 కోట్లు
OS : 7.27 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 43.01 కోట్లు (88.07 కోట్ల గ్రాస్)

Latest News
 
మ్యూజిక్ ప్రమోషన్స్ ని ప్రారంభించిన 'మట్కా' Sat, Oct 12, 2024, 08:31 PM
విడుదల తేదీని ఖరారు చేసిన 'బ్రహ్మ ఆనందం' Sat, Oct 12, 2024, 08:26 PM
శ్రీకాంత్ ఒదెలాతో నాని పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం Sat, Oct 12, 2024, 08:24 PM
'NBK 109' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Sat, Oct 12, 2024, 08:19 PM
సంక్రాంతి ట్రాక్ లో 'గేమ్ ఛేంజర్' Sat, Oct 12, 2024, 08:13 PM