బాలయ్య 'అన్​స్టాపబుల్' సెకండ్ సీజన్ టీజర్ రిలీజ్

by సూర్య | Tue, Oct 04, 2022, 09:58 PM

టాలీవుడ్​ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్టుగా 'అన్​స్టాపబుల్' అనే షో ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా'లో చేసారు. తాజాగా 'అన్​స్టాపబుల్'​ సెకండ్ సీజన్ మొదలు కానుంది. దీనికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో మొదలయ్యే అవకాశం ఉందనే టాక్ వచ్చింది.అయితే ఈ షో ప్రోమో రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

Latest News
 
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుల్మణి కనుమూత Fri, Apr 12, 2024, 10:10 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' టీజర్ Fri, Apr 12, 2024, 08:36 PM
'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్ Fri, Apr 12, 2024, 08:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'సై' Fri, Apr 12, 2024, 08:30 PM
నిహారిక కొణిదెల తొలి చలనచిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు Fri, Apr 12, 2024, 08:28 PM