'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' మూవీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

by సూర్య | Tue, Oct 04, 2022, 08:55 PM

అల్లరి నరేశ్ హీరోగా నటించిన సినిమా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంది హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి లచ్చిమీ అనే లిరికల్ సాంగును హీరో నితిన్ రిలీజ్ చేసారు. ఈ సినిమా  నవంబర్ 11న విడుదల కానుంది. 


 


 


 


 

Latest News
 
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM
జెమినీ టీవీలో రేపటి సినిమాలు Sat, Jul 13, 2024, 05:38 PM
'శివం భజే' రిలీజ్ డేట్ ఖరారు Sat, Jul 13, 2024, 05:37 PM
క్రియేటివ్ ప్రొడ్యూసర్ సీతారామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'డార్లింగ్' టీమ్ Sat, Jul 13, 2024, 05:36 PM