'పొన్నియన్ సెల్వన్' 3 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 08:26 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.63 కోట్లు వసూలు చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 4.21 కోట్లు
సీడెడ్ : 73 L
UA : 60 L
ఈస్ట్ : 49 L
వెస్ట్ : 39 L
గుంటూరు : 45 L
కృష్ణ : 44 L
నెల్లూరు : 32 L
టోటల్ కలెక్షన్స్ : 7.63 కోట్లు (14.35 కోట్ల గ్రాస్)

Latest News
 
1 మిలియన్ డాలర్ కి చెరువుగా 'హాయ్ నాన్న' Sat, Dec 09, 2023, 08:03 PM
బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న 'యానిమల్' Sat, Dec 09, 2023, 07:27 PM
గుంటూరు కారం : ఈ తేదీన విడుదల కానున్న 'ఓహ్ మై బేబీ' సాంగ్ Sat, Dec 09, 2023, 07:18 PM
ఫోటో మూమెంట్ : తాండల్ లాంచ్ వేడుకలో వెంకటేష్, నాగ చైతన్య మరియు నాగార్జున Sat, Dec 09, 2023, 06:52 PM
'సైంధవ్‌' రెండవ సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sat, Dec 09, 2023, 06:47 PM