'అల్లూరి' 8 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:20 PM

ప్రదీప్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమాలో నటించిన సంగతి అందరికి తెలిసిందే. అల్లూరి సినిమా సెప్టెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.22 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో శ్రీవిష్ణు అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నాడు. కయాదు లోహర్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటిస్తుండగా, సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాని నిర్మిస్తుండగా, బెక్కం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.


'అల్లూరి' కలెక్షన్స్ ::::
నైజాం : 0.34 కోట్లు
సీడెడ్ : 0.19 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.20 కోట్లు
ఈస్ట్ : 0.11 కోట్లు
వెస్ట్ : 0.07 కోట్లు
గుంటూరు : 0.12 కోట్లు
కృష్ణా : 0.15 కోట్లు
నెల్లూరు : 0.06 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.22 కోట్లు

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM