కమల్ హాసన్ "విక్రమ్" మూవీ అరుదైన రికార్డు ..!!

by సూర్య | Tue, Oct 04, 2022, 05:14 PM


విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "విక్రమ్". లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఔటండౌట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో హీరో సూర్య స్పెషల్ గెస్ట్ రోల్ చెయ్యగా, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు.


థియేటర్లలో వంద రోజులు సందడి చేసిన ఈ సినిమా ఓటిటిలో కూడా చాలా మంచి రికార్డులు సాధించింది. లేటెస్ట్ గా విక్రమ్ మూవీ 27వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీన్ అవబోతుంది. అక్టోబర్ 5-14 వరకు జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ మూవీ అక్టోబర్ 7 మరియు 8 తేదీలలో స్క్రీనింగ్ కానుంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM