'పొన్నియన్ సెల్వన్' 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:11 PM

కోలీవుడ్ సినిమాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్‌ ఒకటి. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 214.35 కోట్లు వసూలు చేసింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.


'పొన్నియన్ సెల్వన్' కలెక్షన్స్ :::::
నైజాం : 4.21 కోట్లు
సీడెడ్ : 73 L
UA : 60 L
ఈస్ట్ : 49 L
వెస్ట్ : 39 L
గుంటూరు : 45 L
కృష్ణ : 44 L
నెల్లూరు : 32 L
టోటల్ కలెక్షన్స్ : 7.63 కోట్లు (14.35 కోట్ల గ్రాస్)
తమిళనాడు : 73.55 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 14.35 కోట్లు
కర్ణాటక : 13.70 కోట్లు
కేరళ : 9.75 కోట్లు
ROI : 9.20 కోట్లు
ఓవర్సీస్ : 93.80 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 214.35 కోట్లు (110.80 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM