నాభి అందాలు, నడుము కొలతలు చూపిస్తూ అనన్య నాగళ్ల రచ్చ

by సూర్య | Sun, Oct 02, 2022, 10:49 AM

చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ చిత్రం ద్వారా అనన్య నాగెళ్ల తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వకీల్ సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె తన గ్లామరస్ ట్రీట్‌తో అబ్బాయిలను పిచ్చెక్కిస్తుంది. ఆమె నడుము అందాలతో  నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.  
Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM