‘స్వాతిముత్యం’ యూ/ఏ సర్టిఫికెట్

by సూర్య | Sun, Oct 02, 2022, 11:12 AM

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. దర్శకుడు లక్ష్మణ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించింది. ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతుండగా లేటెస్ట్ గా సెన్సార్ ని అయితే ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది.మరి ఈ చిత్రానికి అయితే సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. 


 


 

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM