సెగలు పుట్టిస్తున్న నేహా శెట్టి

by సూర్య | Sun, Oct 02, 2022, 10:24 AM

సినిమా అనే రంగుల ప్రపంచంలో కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా రాణి క్రేజ్ కొంత మంది హీరోయిన్లకు ఇట్టే వస్తుంది. అలాంటి జాబితాలో హీరోయిన్ నేహాశెట్టి పేరు కూడా ఉంది. డీజే టిల్లు సినిమా తర్వాత నేహా శెట్టి పాపులర్ అయ్యింది.డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ నేహా శెట్టి పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసిన రొమాన్స్ కి యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో పాపులారిటీ సంపాదించుకుంటోంది. ఎప్పటికప్పుడు తన అందాలతో రొమాంటిక్‌గా దూసుకుపోతోంది.  ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసి అబ్బాయికి మ‌త్తెక్కించింది.
Latest News
 
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 9 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:42 PM
ధమ్కీ : పెప్పీ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' Tue, Dec 06, 2022, 04:39 PM
'హిట్ 2' 3వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:36 PM
'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:24 PM
'యశోద' 21 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:18 PM