ఎందుకూ పనికిరాని వాడిని అన్నారు: అల్లు అర్జున్

by సూర్య | Sun, Oct 02, 2022, 10:07 AM

ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా హీరో అల్లు అర్జున్ ఆసక్తికర విషయాలు తెలిపారు. తనను అల్లురామలింగయ్య ఎందుకూ పనికిరాని వాడ్ని అన్నారని, అందుకే తన కోసం రూ.10 లక్షల ఇన్సూరెన్స్ చేయించారని తెలిపారు. అల్లు స్టూడియో ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM