'రంగ రంగ వైభవంగా' AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:55 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.13 కోట్లు వసూలు చేసింది.


'రంగ రంగ వైభవంగా' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 1.16 కోట్లు
సీడెడ్ : 31 L
UA : 45 L
ఈస్ట్ : 26 L
వెస్ట్ : 19 L
గుంటూరు : 71 L
కృష్ణ : 27 L
నెల్లూరు : 15 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.13 కోట్లు (5.29 కోట్ల గ్రాస్)

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM