బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" సెన్సార్ పూర్తి

by సూర్య | Fri, Sep 30, 2022, 03:59 PM

బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "స్వాతిముత్యం". లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన విడుదల కాబోతున్న ఈ మూవీ లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని, యూ /ఏ సెర్టిఫికెట్ పొందింది.
PDV ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM