'రంగ రంగ వైభవంగా' AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Sep 29, 2022, 03:49 PM

గిరీశయ్య దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన "రంగ రంగ వైభవంగా" సినిమా సెప్టెంబర్ 2, 2022న విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో కేతికా శర్మ వైష్ణవ్ సరసన జోడిగా నటిస్తుంది.


యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాన్ని SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ బ్యాంక్రోల్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.12 కోట్లు వసూలు చేసింది.


'రంగ రంగ వైభవంగా' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 1.15 కోట్లు
సీడెడ్ : 31 L
UA : 44 L
ఈస్ట్ : 26 L
వెస్ట్ : 19 L
గుంటూరు : 70 L
కృష్ణ : 27 L
నెల్లూరు : 15 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.12 కోట్లు (5.27 కోట్ల గ్రాస్)

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM