by సూర్య | Thu, Sep 29, 2022, 03:42 PM
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.85 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కలెక్షన్స్ ::::
నైజాం : 21 L
సీడెడ్ : 5 L
UA : 12 L
ఈస్ట్ : 6 L
వెస్ట్ : 5 L
గుంటూరు : 9 L
కృష్ణ : 5 L
నెల్లూరు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.54 కోట్లు (1.11 కోట్ల గ్రాస్)
KA + ROI : 12 L
OS : 14 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.85 కోట్లు (1.55 కోట్ల గ్రాస్)