హిందీ "దృశ్యం 2" టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

by సూర్య | Wed, Sep 28, 2022, 08:26 PM

మలయాళంలో మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన దృశ్యం 1,2 సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఈ సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి.



హిందీలో దృశ్యం 2 రిలీజ్ కావాల్సి ఉంది. నవంబర్ 18న ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకు డైరెక్టర్ అభిషేక్ పాఠక్ కాగా, ఇందులో అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.



లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రేపే ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టీజర్ రిలీజ్ కాబోతున్నాయి.  పనోరమా స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Latest News
 
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM
'ఆ ఒక్కటి అడక్కు' లోని మెలోడియస్ సాంగ్ హమ్మమ్మో అవుట్ Fri, Apr 26, 2024, 05:46 PM