'కృష్ణ బృందా విహారి' 5వ రోజు కలెక్షన్స్

by సూర్య | Wed, Sep 28, 2022, 08:23 PM

అనీష్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య నటించిన 'కృష్ణ బృందా విహారి' చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చినా ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూస్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.28 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో నాగ శౌర్య సరసన షిర్లీ సెటియా జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


'కృష్ణ బృందా విహారి' కలెక్షన్స్ :::
నైజాం : 13 L
సీడెడ్ : 3 L
ఉత్తరాంధ్ర : 4 L
ఈస్ట్ : 2 L
వెస్ట్ : 3 L
గుంటూరు : 2 L
కృష్ణా : 2 L
నెల్లూరు : 1 L
టోటల్ ఆంధ్రాప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.28 కోట్లు (0.51 కోట్ల గ్రాస్)

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'టిల్లు స్క్వేర్' Fri, Apr 26, 2024, 02:43 PM
ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ నటుడు, దర్శకుడు Fri, Apr 26, 2024, 02:40 PM
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM