'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sun, Sep 25, 2022, 03:16 PM

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.77 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' కలెక్షన్స్ :::::
నైజాం : 18 L
సీడెడ్ : 5 L
UA : 11 L
ఈస్ట్ : 6 L
వెస్ట్ : 4 L
గుంటూరు : 7 L
కృష్ణ : 5 L
నెల్లూరు : 3 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.58 కోట్లు (1.07 కోట్ల గ్రాస్)
KA + ROI : 8 L
OS : 14 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.77 కోట్లు (1.46 కోట్ల గ్రాస్)

Latest News
 
'డార్లింగ్' లో తన భాగాన్ని పూర్తి చేసుకున్న నభా నటేష్ Tue, May 07, 2024, 04:31 PM
త్వరలో ఆహాలో మెరవనున్న 'విద్యా వాసుల అహం' Tue, May 07, 2024, 04:29 PM
'మైదాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Tue, May 07, 2024, 04:27 PM
'పుష్ప' నా కోసం ఏమీ చేసిందని నేను అనుకోను - ఫహద్ ఫాసిల్ Tue, May 07, 2024, 04:05 PM
బజ్ : ఆర్యన్ ఖాన్ యొక్క 'స్టార్‌డమ్' డిజిటల్ రంగప్రవేశం అప్పుడేనా Tue, May 07, 2024, 04:02 PM