సెప్టెంబర్ 28 నుండి విక్రమ్ "కోబ్రా" డిజిటల్ స్ట్రీమింగ్ ..?

by సూర్య | Fri, Sep 23, 2022, 06:53 PM

కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్రమ్ నుండి ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన చిత్రం "కోబ్రా". శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జ్ఞానముత్తు డైరెక్షన్ చేసారు.
ఆగస్టు 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఐతే, లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్ వినబడుతుంది. అదేంటంటే, సెప్టెంబర్ 28 నుండి ప్రముఖ ఓటిటి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.

Latest News
 
'సీత రామం' 46 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 09:02 PM
'ఓరి దేవుడా' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ Wed, Sep 28, 2022, 08:52 PM
కంగనారనౌత్ "ఎమర్జెన్సీ" నుండి కీలక ప్రకటన Wed, Sep 28, 2022, 08:50 PM
'కార్తికేయ 2' 39 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Wed, Sep 28, 2022, 08:41 PM
అల్లు శిరీష్ "ఊర్వశివో రాక్షసివో" టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ Wed, Sep 28, 2022, 08:38 PM