కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతో క్రేజీ డైరెక్టర్ ... వైరల్ పిక్

by సూర్య | Fri, Sep 23, 2022, 07:01 PM

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో "జవాన్" అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ళబట్టి షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. దీపికా పదుకొణె స్పెషల్ రోల్ లో నటించబోతుందంటూ కొన్ని వార్తలు ప్రచారం లో ఉన్నాయి.
ఈ విషయం పక్కన పెడితే, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టు కొన్ని కథనాలు ప్రచారం లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్, అట్లీ, విజయ్ కలిసి దిగిన ఒక పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ పిక్ బయటకు రావడంతో జవాన్ లో విజయ్ నటించడం ఖచ్చితమే అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యూచర్ లో ఈ విషయం నిజమవుతుందో.. లేదో .. చూడాలి. 

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM