'కార్తికేయ 2' 34 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 23, 2022, 05:02 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో ఆదిత్య మీనన్, హర్ష చెముడు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 57.49కోట్లు వసూలు చేసింది.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::
నైజాం : 13.16 కోట్లు
సీడెడ్ : 4.93 కోట్లు
UA : 4.48 కోట్లు
ఈస్ట్ : 2.59 కోట్లు
వెస్ట్ : 1.66 కోట్లు
గుంటూరు : 2.76 కోట్లు
కృష్ణా : 2.27 కోట్లు
నెల్లూరు : 1.10 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 32.93 కోట్లు (55.25 కోట్ల గ్రాస్)
KA+ROI : 2.91 కోట్లు
OS : 6.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 57.49 కోట్లు (117.63 కోట్ల గ్రాస్)

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM