నవంబర్ లో రాబోతున్న గుణశేఖర్ - సమంతల "శాకుంతలం"

by సూర్య | Fri, Sep 23, 2022, 11:43 AM

గ్లామర్ బ్యూటీ సమంత నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ "శాకుంతలం". ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుండి లేటెస్ట్ గా అద్దిరిపోయే అప్డేట్ వచ్చింది. నవంబర్ నాల్గవ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నామంటూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో శకుంతల, దుశ్యంతుడి పాత్రల్లో సమంత, దేవ్ మోహన్ చూడటానికి చాలా బాగున్నారు.
దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM