ఈ రోజు సాయంత్రం పొన్నియిన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్

by సూర్య | Fri, Sep 23, 2022, 12:01 PM

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేస్తుంది. కేరళ, బెంగుళూరులలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లను జరుపుకున్న చిత్రబృందం ఈ రోజు సాయంత్రం ఆరింటికి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో మరొక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ కు చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తీ, జయం రవి, మణిరత్నం, సాంకేతిక నిపుణులు హాజరు కాబోతున్నారు.
పోతే,ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్త బ్యానర్లు నిర్మిస్తున్నాయి. AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.   

Latest News
 
'గం గం గణేశ' లో రాజా వారు గా సత్యం రాజేష్ Sat, May 25, 2024, 06:40 PM
'మనమే' నుండి ఓహ్ మనమే సాంగ్ అవుట్ Sat, May 25, 2024, 06:38 PM
'సరిపోదా శనివారం' యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Sat, May 25, 2024, 06:36 PM
నార్త్ అమెరికాలో $400K మార్క్ ని చేరుకున్న 'గురువాయూర్ అంబలనాడయిల్' Sat, May 25, 2024, 06:34 PM
జీ తెలుగులో ఆదివారం స్పెషల్ మూవీస్ Sat, May 25, 2024, 06:33 PM