వైరల్ : అమెరికన్ ట్యాలెంట్ ఏజెన్సీతో రాజమౌళి భారీ డీలింగ్

by సూర్య | Fri, Sep 23, 2022, 11:22 AM

RRR సినిమా గ్లోబల్ లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ ఐన విషయం తెలిసిందే. విదేశాలలో ఇప్పటికీ ఈ సినిమాను థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారంటే, ఈ సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం అవుతుంది.
RRR క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లకు గ్లోబల్ ఐడెంటిటీని తీసుకొస్తే, ఆల్రెడీ గ్లోబల్ లెవెల్ ఐడెంటిటీ ఉన్న రాజమౌళికి మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, రాజమౌళి అమెరికన్ ట్యాలెంట్ అండ్ స్పోర్ట్స్ ఏజెన్సీ ఐన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA) తో భారీ డీల్ కు సైన్ చేశారట. లాస్ ఏంజెల్స్ లో ఉన్న ఈ కంపెనీ సినిమాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి వాటిని చేస్తుంటది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలకొద్దీ నటీనటులకు ఈ కంపెనీ రెప్రెసెంట్ చేస్తుంటది.
ప్రస్తుతం ఈ డీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM