'ధమాకా' రెండవ సింగిల్ విడుదలకి డేట్ అండ్ టైమ్ లాక్

by సూర్య | Thu, Sep 22, 2022, 08:23 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని మూవీ మేకర్స్ కిక్ స్టార్ట్ చేసారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ నుండి 'మాస్ రాజా' పేరుతో రెండో సింగిల్‌ను సెప్టెంబర్ 23, 2022న సాయంత్రం 05:01 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

Latest News
 
నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:40 PM
'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:35 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:30 PM
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఫేమస్ కొరియోగ్రాఫర్...??? Fri, Sep 30, 2022, 03:18 PM
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:17 PM