సుధీర్ "గాలోడు" నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

by సూర్య | Fri, Aug 19, 2022, 05:53 PM

బుల్లితెరపై ట్యాలెంటెడ్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "గాలోడు". ఈ సినిమాను రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్ట్ చేస్తుండగా, సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి 'పెట్టరా డీజే' అనే సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాట ఫుల్ మాస్ సాంగ్ లా, పెప్పి మ్యూజిక్ తో ఫుల్ జోష్ గా సాగుతుంది. ఈ పాటను నాకాష్ అజీజ్, స్వాతిరెడ్డి ఆలపించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు. గెహనా సిప్పి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Latest News
 
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ Sun, Oct 02, 2022, 11:44 AM