కమెడియన్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం

by సూర్య | Wed, Aug 17, 2022, 11:08 PM

బుల్లితెర కమెడియన్‌ పటాస్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన తండ్రి ఇటీవల కన్నుమూశారు.ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు కాళ్లు, చేతులు పడిపోయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం చివరి దశలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు.కాగా,ఆయన మరణించడంతో ప్రవీణ్‌ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ప్రవీణ్‌ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. 

Latest News
 
ఈరోజు సాయంత్రమే వీరయ్య విజయ విహారం వేడుకలు..!! Sat, Jan 28, 2023, 11:58 AM
సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్ Sat, Jan 28, 2023, 11:49 AM
'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!! Sat, Jan 28, 2023, 11:22 AM
RRR హిస్టారికల్ రికార్డుపై రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ..!! Sat, Jan 28, 2023, 11:07 AM
ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!! Sat, Jan 28, 2023, 10:56 AM