'గాడ్‌ఫాదర్‌' మూవీ అప్డేట్

by సూర్య | Wed, Aug 17, 2022, 10:53 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్‌కి రీమేక్‌గా రూపొందుతున్న 'గాడ్‌ఫాదర్‌' సినిమాలో  నటిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు.ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, బిజు మీనన్ మరియు మురళీ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందించారు. 

Latest News
 
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ Sun, Oct 02, 2022, 11:44 AM