విజయ్ ఇంట్లో ఆ హీరోయిన్ పూజలు

by సూర్య | Thu, Aug 18, 2022, 10:17 AM

పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా లైగ‌ర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా అన‌న్య‌పాండే నటిస్తోంది. ప్ర‌స్తుతం సినిమా ప్ర‌మోష‌న్లలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తాజాగా అన‌న్య హైద‌రాబాద్‌లోని విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంటికి వెళ్లి పూజలు నిర్వహించింది. అన‌న్య‌కు విజ‌య్ త‌ల్లి స్వాగ‌తం పలికి పూజారుల‌తో పూజ‌లు చేయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Latest News
 
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 9 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:42 PM
ధమ్కీ : పెప్పీ ట్యూన్ తో ఆకట్టుకుంటున్న 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' Tue, Dec 06, 2022, 04:39 PM
'హిట్ 2' 3వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:36 PM
'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:24 PM
'యశోద' 21 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Dec 06, 2022, 04:18 PM