'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ నుండి లిరికల్ సాంగ్ రిలీజ్

by సూర్య | Wed, Aug 17, 2022, 08:58 PM

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుండి 'మీరే హీరోలా ఉన్నారు' అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.ఈ సినిమాకి  వివేక్ సాగర్ సంగీతం అందించారు.ఈ సినిమాని  మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ కలిసి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. 


 


 

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM