సినిమా షూటింగ్‌లో సీనియర్ నటుడు నాజర్ కు గాయాలు

by సూర్య | Wed, Aug 17, 2022, 09:01 PM

ఓ సినిమా షూటింగ్‌లో సీనియర్ నటుడు నాజర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ జరుగుతుండగా మెట్లు దిగి జారిపడ్డాడు. దీంతో అతడి ఎడమ కన్ను కింద తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో నాజర్‌ను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. 

Latest News
 
'గాలోడు' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:18 PM
'లవ్ టుడే' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:02 PM
'కాంతార' 47 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:55 AM
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:46 AM
'యశోద' 23 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:32 AM