మరొక పాన్ ఇండియా ప్రాజెక్టుతో రాబోతున్న రాజమౌళి తండ్రి

by సూర్య | Wed, Aug 17, 2022, 06:15 PM

బాహుబలి, RRR సినిమాలకు కథను అందించి, రాజమౌళి ఆస్దాన రచయితగా మారిపోయిన ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ గారు లేటెస్ట్ గా మరొక బహుభాషా చిత్రానికి రచయితగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
బెంగాలీ నవలిస్ట్ బంకిం చంద్ర ఛటర్జీ రాసిన ప్రముఖ నవల "ఆనందమత్" ఆధారంగా 1770 - ఏక్ సంగ్రామ్ అనే సినిమాను ఇటీవలే అధికారికంగా ఎనౌన్స్ చేసారు. బంకిం చంద్ర ఛటర్జీ 128వ వర్ధంతి మరియు వందేమాతరం 150 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చేసారు.
ఆకాశవాణి ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, బెంగాలీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు.

Latest News
 
సస్పెన్స్ డిటెక్టివ్ థ్రిల్లర్ గా "భూతద్దం భాస్కర్ నారాయణ" టీజర్ Sat, Jan 28, 2023, 11:49 AM
'బుట్టబొమ్మ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల ..!! Sat, Jan 28, 2023, 11:22 AM
RRR హిస్టారికల్ రికార్డుపై రాజమౌళి హార్ట్ ఫెల్ట్ నోట్ ..!! Sat, Jan 28, 2023, 11:07 AM
ఆల్ టైం రికార్డు : జపాన్లో RRR శతదినోత్సవం ...!! Sat, Jan 28, 2023, 10:56 AM
శ్రద్ధా దాస్‌ గ్లామర్ విందు Sat, Jan 28, 2023, 10:53 AM