PS 1 నుండి సెకండ్ లిరికల్ అప్డేట్

by సూర్య | Wed, Aug 17, 2022, 06:22 PM

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్" మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే సెకండ్ లిరికల్ అప్డేట్ వచ్చింది. చోళ చోళ అనే ఈ పాటను ఆగస్టు 19వ తేదీన సాయంత్రం 6గంటలకు విడుదల చెయ్యబోతున్నారు. AR రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను సీనియర్ గాయకుడు మనోతో కలిసి యువగాయకుడు అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనంతశ్రీరాం సాహిత్యం అందించారు. పోస్టర్ ను బట్టి ఈ పాట చోళుల విజయగీతంలా ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ల, ప్రభు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించారు.

Latest News
 
పొటి షాట్‌లో పాయల్‌ థైస్‌ షో Mon, May 29, 2023, 10:57 AM
వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్ Mon, May 29, 2023, 10:40 AM
కేన్స్ ఫెస్టివల్ లో ‘శాకుంతలం’కు అవార్డులు Mon, May 29, 2023, 10:30 AM
‘ది కేరళ స్టోరీ’ మూవీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు Sun, May 28, 2023, 11:33 PM
సమంత 'శాకుంతలం' మూవీకి అవార్డు Sun, May 28, 2023, 08:50 PM