"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్

by సూర్య | Mon, Aug 08, 2022, 07:19 PM

 ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ దక్కించుకుంటున్న చిత్రం"బింబిసార". నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం తొలి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి ప్రస్తుతం ప్రాఫిట్ జోన్ లో కొచ్చింది.
లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ర్యాప్ సాంగ్ ను కొంచెం సేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేసారు. ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ పాటకు, సింగర్ లిప్సిక లిరిక్స్ అందించింది. లిప్సిక, ఆదిత్య అయ్యంగార్, పృథ్విచంద్ర, శివారాధాయ కలిసి ఆలపించారు. 
కొత్త దర్శకుడు వసిష్ఠ డైరెక్షన్లో టైం ట్రావెల్ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించగా, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసారు.

Latest News
 
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM
హీరో దర్శన్ కేసుపై స్పందించిన నటుడు Tue, Jun 18, 2024, 10:47 AM
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM