తలపతి విజయతో నటించనున్న త్రిష

by సూర్య | Mon, Aug 08, 2022, 10:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని  ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో త్రిష మరో హీరోయిన్ పాత్రలో నటిస్తుందనే టాక్. దాదాపు 14 ఏళ్ల తర్వాత వీరి ఇద్దరు కలిసి నటించబోతున్నారు. అంతకముందు విజయ్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన  'గిల్లి', 'తిరు పచ్చి', 'ఆతి', 'కురివి' సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. 


 


 

Latest News
 
'గాలోడు' 17 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:18 PM
'లవ్ టుడే' 11 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 12:02 PM
'కాంతార' 47 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:55 AM
'ఊర్వశివో రాక్షశివో' AP/TS కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:46 AM
'యశోద' 23 రోజుల డే వైస్ కలెక్షన్స్ Thu, Dec 08, 2022, 11:32 AM