'పక్కా కమర్షియల్' AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:07 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్‌' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.77 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
నైజాం: 2.49కోట్లు
సీడెడ్: 1.24కోట్లు
UA:1.20కోట్లు
ఈస్ట్: 68L
వెస్ట్: 49L
గుంటూరు: 73L
కృష్ణ: 68L
నెల్లూరు: 45L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-7.77కోట్లు (12.50కోట్ల గ్రాస్)

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM