క్లీవేజ్‌ అందాలు చూపిస్తూ మలైకా అరోరా రచ్చ..

by సూర్య | Fri, Aug 05, 2022, 01:53 PM

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది.బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 


తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ కళ్ళు జిగేల్ మనిపించే విధంగా ఉంది. థైస్,ఎద అందాలని అతిగా ఎక్స్ పోజ్ చేస్తూ మలైకా చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఈ హాట్ స్టిల్స్ లో మలైకాని చూస్తే ఆమె వయసు 48 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు. అయితే కొందరు నెటిజన్లు మలైకాని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్ పోజింగ్ అతిగా ఉండడంతో.. రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోజులకు కాంపిటీషన్ గా మారింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 





Latest News
 
3.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భజే వాయు వేగం' టీజర్ Mon, Apr 29, 2024, 08:55 PM
'ప్రసన్నవదనం' లో రామచంద్రగా నితిన్ ప్రసన్న Mon, Apr 29, 2024, 08:53 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 29, 2024, 08:51 PM
'అమరన్' విడుదల అప్పుడేనా? Mon, Apr 29, 2024, 07:52 PM
'టిల్లూ క్యూబ్‌' లో పూజ హెడ్గే Mon, Apr 29, 2024, 07:46 PM