‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నుండి ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్

by సూర్య | Wed, Jul 06, 2022, 09:03 PM

మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమాలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ, జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ  సినిమా నుండి  ఐశ్వర్యరాయ్ లుక్ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ సినిమా సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM