PS 1: ప్రతీకారానికి అందమైన రూపముంటే అచ్చు ఐశ్వర్యలాగానే ఉంటుంది

by సూర్య | Wed, Jul 06, 2022, 01:19 PM

క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో చియాన్ విక్రమ్,ఐశ్వర్యా రాయ్ రెండోసారి జతకట్టిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్". హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిరత్నం కో ప్రొడ్యూసరుగా కూడా వ్యవహరిస్తున్నారు. కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
వారం రోజుల నుండి ఈ మూవీకి సంబంధించిన మెయిన్ క్యాస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ, అభిమానుల్లో అంచనాలను పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న ఐశ్వర్యారాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎప్పటిలాగానే తన అందంతో మాయచేస్తుంది ఐష్. ప్రతీకారానికి అందమైన రూపం "నందిని"... పజ్హువూర్ మహారాణి రాణి... అని పేర్కొంటూ మేకర్స్ ఐశ్వర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM