ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'మేజర్' మూవీ

by సూర్య | Thu, Jun 30, 2022, 11:10 PM

ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా తెరకెక్కింది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి  శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది.  


 


 

Latest News
 
రౌడీ హీరో హాట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? Sat, Aug 13, 2022, 08:33 PM
"లైగర్" తో విజయ్ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు? Sat, Aug 13, 2022, 08:21 PM
ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..? Sat, Aug 13, 2022, 08:05 PM
కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ Sat, Aug 13, 2022, 07:46 PM
వెంకీమామ టాలీవుడ్ ఎంట్రీకి 36 ఏళ్ళు Sat, Aug 13, 2022, 07:38 PM